Union Minister Nirmala Sitharaman నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటన

ABN , First Publish Date - 2022-09-01T12:14:59+05:30 IST

నేడు కామారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ (Union Minister Nirmala Sitharaman) జిల్లాలో మూడ్రోజులపాటు

Union Minister Nirmala Sitharaman నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటన

Kamareddy: నేడు కామారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ (Union Minister Nirmala Sitharaman) జిల్లాలో మూడ్రోజులపాటు మంత్రి పర్యటించనున్నారు. కేంద్ర పథకాల అమలుతీరుపై నియోజకవర్గ కార్యకర్తలతో సీతారామన్‌ భేటీ కానున్నారు. కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లాలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-09-01T12:14:59+05:30 IST