Abn logo
Mar 5 2021 @ 01:13AM

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

మామడ, మార్చి 4 : న్యూసాంగ్వి గ్రామ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమా చారం మేరకు ఎస్సై వినయ్‌ కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకొని, వివరాలను సేకరించారు. ఏఎస్పీ కారే కిరణ్‌ ప్ర భాకర్‌, డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, సోన్‌ సీఐ జీవన్‌ రెడ్డి సం ఘటన స్థలానికి క్లూస్‌ టీంను రప్పించి దర్యాప్తు చేపట్టా రు. ఎస్సై వినయ్‌ కుమార్‌ మాట్లాడుతూ పథకం ప్రకా రమే హత్య చేసి ఉంటారన్న కోణంలోనే దర్యాప్తు చేస్తున్న ట్లు తెలిపారు. మృతుడికి సుమారు 50 ఏళ్లు ఉండవచ్చని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 


Advertisement
Advertisement