ఆరున్నర నెలలకే శిశవు జననం.. శ్మశానంలో బంధువులకు ఊహించని షాక్

ABN , First Publish Date - 2022-01-03T03:01:03+05:30 IST

గోదావరిఖనిలో ఊహించని ఘటన జరిగింది. చనిపోయిందన్న శిశువును ఖననం చేయడానికి వెళ్లిన బంధువులకు ఊహించని..

ఆరున్నర నెలలకే శిశవు జననం.. శ్మశానంలో బంధువులకు ఊహించని షాక్

పెద్దపల్లి: గోదావరిఖనిలో ఊహించని  ఘటన జరిగింది. చనిపోయిందన్న శిశువును ఖననం చేయడానికి వెళ్లిన బంధువులకు ఊహించని షాక్ తగిలింది. శ్మశానంలో శిశువు కళ్లు తెరిచారు. వెంటనే శిశువును ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల 15 రోజులకే శిశువు జన్మించింది. మెరాకిల్ అని వైద్యులు అంటున్నారు. 

Updated Date - 2022-01-03T03:01:03+05:30 IST