శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు పూర్తి

ABN , First Publish Date - 2020-03-27T08:41:16+05:30 IST

శ్రీశైలంలో ఈ నెల 22 నుంచి ప్రారంభమైన ఉగాది ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు...

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు పూర్తి

శ్రీశైలం, మార్చి 26: శ్రీశైలంలో ఈ నెల 22 నుంచి ప్రారంభమైన ఉగాది ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. నారికేళాలు, సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండానికి సమర్పించారు. 

Updated Date - 2020-03-27T08:41:16+05:30 IST