తరలివచ్చే తనే వసంతం

ABN , First Publish Date - 2021-04-13T06:14:47+05:30 IST

తరలివచ్చే తనే వసంతం

తరలివచ్చే తనే వసంతం

అంతటా ఉగాది సందడి 

మామిడాకులు, కాయలకు పెరిగిన డిమాండ్‌

కిక్కిరిసిన మార్కెట్‌లు

అందాల తరులు శిశిర స్పర్శతో చిన్నబోతే.. వసంతం వస్తూనే వేయి వెలుగులు తెస్తుంది. చల్లగా చెంతకు చేరి చైతన్యగీతాన్ని ఆలపిస్తుంది. అది ప్రకృతిపంచిన ఉగాది. అదే అచ్చ తెలుగు సంవత్సరాది. ఈ వేడుకలను ఘనంగా జరుపుకొనేందుకు నగరం ముస్తాబైంది. మామిడి కాయలు, ఆకులు, వేపపూలు, చామంతులు, రకరకాల పండ్లను కొని తెచ్చి కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించేందుకు ఊరూవాడా సిద్ధమైంది. 









Updated Date - 2021-04-13T06:14:47+05:30 IST