యూకో బ్యాంకు రుణ, ఎఫ్‌డీ వడ్డీ రేట్ల తగ్గింపు

ABN , First Publish Date - 2020-04-10T06:49:48+05:30 IST

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును, ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గిస్తున్నట్టు యూకో బ్యాంకు ప్రకటించింది. శుక్రవారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి...

యూకో బ్యాంకు రుణ, ఎఫ్‌డీ వడ్డీ రేట్ల తగ్గింపు

హైదరాబాద్‌: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును, ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గిస్తున్నట్టు యూకో బ్యాంకు ప్రకటించింది. శుక్రవారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ రేటు 0.25 శాతం తగ్గి 7.95 శాతానికి దిగి వస్తుంది. అలాగే భిన్న కాలపరిమితులుండే ఎఫ్‌డీలపై కూడా వడ్డీ రేటును 0.25 శాతం నుంచి 0.50 శాతం మేరకు తగ్గించారు.

Updated Date - 2020-04-10T06:49:48+05:30 IST