దుబాయ్‌ సందర్శక వీసాల పునరుద్ధరణ

ABN , First Publish Date - 2021-08-31T13:15:23+05:30 IST

కొవిడ్‌ కారణంగా నిలిచిపోయిన సందర్శక వీసాల జారీని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రభుత్వం సోమవారం పునరుద్ధరించింది.

దుబాయ్‌ సందర్శక వీసాల పునరుద్ధరణ

వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికే అవకాశం 

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి : కొవిడ్‌ కారణంగా నిలిచిపోయిన సందర్శక వీసాల జారీని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రభుత్వం సోమవారం పునరుద్ధరించింది. ఈ నెలలో ప్రవాసీయులు వచ్చేందుకు అనుమతించింది. వీసాలు పొందేందుకు.. డబ్ల్యూహెచ్‌వో గుర్తించిన వ్యాక్సిన్‌ను తీసుకుని, ఆ వివరాలను యూఏఈ ఆరోగ్య శాఖ యాప్‌లో పొందుపర్చడంతో పాటు, ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకుకోవాల్సి ఉంటుంది.  

Updated Date - 2021-08-31T13:15:23+05:30 IST