Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 11 2021 @ 20:37PM

ఇద్దరు దొంగల అరెస్ట్

మిర్యాలగూడ: మిర్యాలగూడ డివిజన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను టౌన్ పోలీసులు అరెస్ట్ చేసారు. దొంగల నుంచి  8 తులాల బంగారం, 20 తులాల వెండి, 50 వేల నగదు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

క్రైమ్ మరిన్ని...

Advertisement