కడప: కుందూ నదిలో ఇద్దరు గల్లంతయ్యారు. ప్రొద్దుటూరు మండలంలోని కామనూరు వద్ద కుందూనదిలో ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. వినాయకుడి నిమజ్జనం చూసేందుకు ఇద్దరు యువకులు వెళ్లారు. ఇద్దరు యువకులు నదిలోకి దిగారు. నదిలో అగ్నిమాపక అధికారులు గాలిస్తున్నారు.