నల్లగొండ: జిల్లాలోని పీఏపల్లి మండలం అక్కంపల్లి జలాశయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో సిద్దు (12) మృతదేహం లభ్యమైంది. మరొక వ్యక్తి రాము కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సిద్దు మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
ఇవి కూడా చదవండి