Jammu and Kashmir: ఆయుధాలతో సహా ఇద్దరు మిలిటెంట్ల అరెస్ట్

ABN , First Publish Date - 2022-09-22T18:22:58+05:30 IST

జమ్మూకశ్మీరులో కేంద్ర భద్రతాబలగాలు జరిపిన సోదాల్లో ఇద్దరు మిలిటెంట్లు(two militants) దొరికారు....

Jammu and Kashmir: ఆయుధాలతో సహా ఇద్దరు మిలిటెంట్ల అరెస్ట్

బారాముల్లా(జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులో కేంద్ర భద్రతాబలగాలు జరిపిన సోదాల్లో ఇద్దరు మిలిటెంట్లు(two militants) దొరికారు. బారాముల్లా(Baramulla) జిల్లాలోని సోపోరి ప్రాంతంలో భద్రతా దళాలు ఇద్దరు మిలిటెంట్లను అరెస్టు(arrested) చేశాయి. మిలిటెంట్ల వద్ద నుంచి పిస్టళ్లు,గ్రెనెడ్లను భద్రతా జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. కశ్మీరు లోయలో(Jammu and Kashmir) అల్ ఖైదాతో సంబంధాలున్న అన్సార్ ఘజవత్ ఉల్ హింద్ సంస్థ ఉగ్రవాదుల కదలికలున్నాయని కేంద్ర భద్రతాదళాలకు సమాచారం అందడటంతో వారు గాలించగా ఇద్దరు మిలిటెంట్లు దొరికారు. 

Updated Date - 2022-09-22T18:22:58+05:30 IST