గంజాయి నిల్వ ఉంచిన కేసులో ఇద్దరికి జైలుశిక్ష

ABN , First Publish Date - 2022-05-17T06:15:59+05:30 IST

అక్రమంగా గంజాయి నిల్వ ఉంచిన కేసులో రాథోడ్‌ రమేష్‌, జటోత్‌ శేషరామ్‌లకు పదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జ రిమానా విధిస్తు నిజామాబాద్‌ మొదటి అదనపు సెషన్స్‌ జడ్జి బి.శ్రీనివాసరావు సోమవారం తీర్పు వెలువరిచారు. వివరాల్లోకి వెళితే.. పెద్దకొడప్‌గల్‌ ఎస్సై మాలోజ్‌ నవీన్‌కుమార్‌కు మే 31, 2018లో వచ్చిన సమాచారం మేర కు పోచారం తండాలో శేశారాం ఇంటిని సోదా చేయగా 24 ప్యాకెట్లలో 50 కేజీల గంజాయి పట్టుబడిందన్నారు. విచారణ అనంతరం కోర్టులో అభి యోగపత్రాలు దాఖలు చేశారు. న్యాయవిచారణలో భాగంగా ఆరుగురు సా క్ష్యాధారాలను నమోదు చేసిన కోర్టు ఆరుగురి ధృవీకరణ పత్రాలు, రెండు భౌతిక వస్తువులు పరిశీలించారన్నారు. రమేష్‌, శేషురామ్‌లపై ఆరోపణ ని రుపణ కావడంతో ఇద్దరికి చెరో పది సంవత్సరాలు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల శిక్ష విధించాలని తీర్పు చెప్పారు.

గంజాయి నిల్వ ఉంచిన కేసులో ఇద్దరికి జైలుశిక్ష

నిజామాబాద్‌లీగల్‌, మే 16: అక్రమంగా గంజాయి నిల్వ ఉంచిన కేసులో రాథోడ్‌ రమేష్‌, జటోత్‌ శేషరామ్‌లకు పదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జ రిమానా విధిస్తు నిజామాబాద్‌ మొదటి అదనపు సెషన్స్‌ జడ్జి బి.శ్రీనివాసరావు సోమవారం తీర్పు వెలువరిచారు. వివరాల్లోకి వెళితే.. పెద్దకొడప్‌గల్‌ ఎస్సై మాలోజ్‌ నవీన్‌కుమార్‌కు మే 31, 2018లో వచ్చిన సమాచారం మేర కు పోచారం తండాలో శేశారాం ఇంటిని సోదా చేయగా 24 ప్యాకెట్లలో 50 కేజీల గంజాయి పట్టుబడిందన్నారు. విచారణ అనంతరం కోర్టులో అభి యోగపత్రాలు దాఖలు చేశారు. న్యాయవిచారణలో భాగంగా ఆరుగురు సా క్ష్యాధారాలను నమోదు చేసిన కోర్టు ఆరుగురి ధృవీకరణ పత్రాలు, రెండు భౌతిక వస్తువులు పరిశీలించారన్నారు. రమేష్‌, శేషురామ్‌లపై ఆరోపణ ని రుపణ కావడంతో ఇద్దరికి చెరో పది సంవత్సరాలు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల శిక్ష విధించాలని తీర్పు చెప్పారు.  

Updated Date - 2022-05-17T06:15:59+05:30 IST