యూట్యూబర్లకి గొప్పగా పనికొచ్చే రెండు వీడియో కిట్స్
ABN , First Publish Date - 2020-10-31T02:27:26+05:30 IST
ఆన్‌లైన్ క్లాసులూ వీడియో కాన్ఫరెన్సులూ ఎక్కువైపోయిన ఈ కాలంలో... వీడియోలో మనం ముచ్చటగా... బ్రైట్‌గా కనిపించాలంటే - తక్కువలో దొరికే యాక్సెసరీస్ ఉంటే మంచిదని....
ఆన్‌లైన్ క్లాసులూ వీడియో కాన్ఫరెన్సులూ ఎక్కువైపోయిన ఈ కాలంలో... వీడియోలో మనం ముచ్చటగా... బ్రైట్‌గా కనిపించాలంటే - తక్కువలో దొరికే యాక్సెసరీస్ ఉంటే మంచిదని జనం భావిస్తున్నారు. మరి అలాంటి రెండు కిట్స్ ని ఇక్కడ పరిచయం చేసుకుందాం.