Abn logo
May 17 2021 @ 04:09AM

అమెరికాలో ఇద్దరు పిల్లల దారుణ హత్య

అరిజోనా: అమెరికాలోని అరిజోనా సబర్బన్‌ ప్రాంతంలో ఇద్దరు పిల్లలు దారుణ హత్యకు గురయ్యారు. తన పిల్లలను హత్యచేయమని ఎవరో తనకు చెప్పినట్టు మాటలు వినిపించాయని తల్లి నుంచి సమాచారం రావడంతో పోలీసులు ఆమె ఉంటోన్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అక్కడ తొమ్మిదేళ్ల బాలిక, ఏడేళ్ల బాలుడి మృతదేహాలు కనిపించడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొన్నారు. 


Advertisement