‘టిక్‌టాక్‌’పై ట్విటర్‌ ఆసక్తి

ABN , First Publish Date - 2020-08-10T06:45:53+05:30 IST

సోషల్‌మీడియా దిగ్గజం ట్విటర్‌ కూడా టిక్‌టాక్‌ కొనుగోలు/విలీనానికి సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికా పత్రికలు కథనాలను ప్రచురించాయి. ఈ రేసులో ఉన్న మైక్రోసాఫ్ట్‌ కంపెనీ అమెరికా సహా పలు దేశాల పరిధిలో టిక్‌టాక్‌ను...

‘టిక్‌టాక్‌’పై ట్విటర్‌ ఆసక్తి

వాషింగ్టన్‌, ఆగస్టు 9: సోషల్‌మీడియా దిగ్గజం ట్విటర్‌ కూడా టిక్‌టాక్‌ కొనుగోలు/విలీనానికి సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికా పత్రికలు కథనాలను ప్రచురించాయి. ఈ రేసులో ఉన్న మైక్రోసాఫ్ట్‌ కంపెనీ అమెరికా సహా పలు దేశాల పరిధిలో టిక్‌టాక్‌ను సొంతం చేసుకునేందుకు చర్చలు జరుపుతోంది. ఈనేపథ్యంలో టిక్‌టాక్‌ డీల్‌ సులభం కాదని, అదో ‘విషపు పాత్ర’లాంటిదని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

Updated Date - 2020-08-10T06:45:53+05:30 IST