ట్యునీసియా టీనేజర్‌ సంచలనం

ABN , First Publish Date - 2021-07-26T08:54:21+05:30 IST

పురుషుల 400 మీ. ఫ్రీస్టయిల్‌లో ట్యునీసియా టీనేజర్‌ అహ్మద్‌ హఫ్నయీ సంచలనం సృష్టించాడు. ఈ విభాగంలో ఫాస్టెస్ట్‌

ట్యునీసియా టీనేజర్‌ సంచలనం

పురుషుల 400 మీ. ఫ్రీస్టయిల్‌లో ట్యునీసియా టీనేజర్‌ అహ్మద్‌ హఫ్నయీ సంచలనం సృష్టించాడు. ఈ విభాగంలో ఫాస్టెస్ట్‌, సీనియర్‌ స్విమ్మర్లను తలదన్నిన 18 ఏళ్ల అహ్మద్‌ మూడు ని.43.26 సె. టైమింగ్‌తో పసిడి పతకం కొల్లగొట్టాడు. జాక్‌మెక్‌లాగ్లిన్‌ (ఆస్ట్రేలియా), కీరెన్‌ స్మిత్‌ (అమెరికా) రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. 

Updated Date - 2021-07-26T08:54:21+05:30 IST