తుంగభద్ర జలాశయానికి తగ్గుతున్న వరద

ABN , First Publish Date - 2022-05-29T16:42:46+05:30 IST

తుంగభద్ర జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుత

తుంగభద్ర జలాశయానికి తగ్గుతున్న వరద

కర్నూలు: తుంగభద్ర జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1611 అడుగులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 100 టీఏంసీలు ఉండగా, ప్రస్తుతం నీటి నిల్వ 37.250 టీఎంసీలు ఉంది. ప్రాజెక్ట్ ఇన్‎ఫ్లో 276 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 359 క్యూ సెక్కులుగా కొనసాగుతుంది.

Updated Date - 2022-05-29T16:42:46+05:30 IST