తుంగభద్ర జలాశయం గేట్లు మూసివేత

ABN , First Publish Date - 2020-10-20T14:25:02+05:30 IST

తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు 33 గేట్లను మూసివేశారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 14,541 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 14,057 క్యూసెక్కులుగా ఉంది.

తుంగభద్ర జలాశయం గేట్లు మూసివేత

కర్నూలు: తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు 33 గేట్లను మూసివేశారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో  14,541 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 14,057 క్యూసెక్కులుగా ఉంది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 .00 అడుగులకు గాను... ప్రస్తుత నీటి నిల్వ 1632.99  అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 100. 855 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 100.817 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2020-10-20T14:25:02+05:30 IST