AP News: నిండుకుండలా తుంగభద్ర జలాశయం

ABN , First Publish Date - 2022-08-09T02:48:57+05:30 IST

Kurnool: తుంగభద్ర జలాశయానికి (Tungabhadra Reservior) వరద కొనసాగుతోంది. 33 గేట్ల ద్వారా నీరు దిగవకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1632.08 అడుగులు. ఇన్ ఫ్లో 1,25,263

AP News: నిండుకుండలా తుంగభద్ర జలాశయం

Kurnool: తుంగభద్ర జలాశయానికి (Tungabhadra Reservior) వరద కొనసాగుతోంది. 33 గేట్ల ద్వారా నీరు దిగవకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1632.08 అడుగులు. ఇన్ ఫ్లో 1,25,263 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 1,13,631 క్యూ సెక్కులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం  102.094 టీఎంసీలుగా నమోదైంది. 

Updated Date - 2022-08-09T02:48:57+05:30 IST