తుంగభద్ర ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-11-22T14:49:23+05:30 IST

తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 79,828 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో: 99,241 క్యూసెక్కులుగా కొనసాగుతుంది

తుంగభద్ర ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

కర్నూలు: తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 79,828 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో: 99,241 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 100.855 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 100.501 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,633.00 అడుగులుగా ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 1,632.85 అడుగులుగా ఉంది.

Updated Date - 2021-11-22T14:49:23+05:30 IST