Kurnool: తుంగభద్ర ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద..10 గేట్ల ఎత్తివేత

ABN , First Publish Date - 2021-07-29T12:59:17+05:30 IST

తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి

Kurnool: తుంగభద్ర ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద..10 గేట్ల ఎత్తివేత

కర్నూలు: తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం: 1633 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటి మట్టం: 1632.62 అడుగులుగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ : 100 టీఏంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ: 99.624 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో :72325 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో: 31000 క్యూసెక్కులుగా ఉంది.

Updated Date - 2021-07-29T12:59:17+05:30 IST