Tungabhadra వంతెనపై రాకపోకలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-24T18:55:15+05:30 IST

కంప్లి కోటె వద్ద ఉన్న తుంగభద్ర వంతెనపై మంగళవారం నుంచి వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వానకలు తుంగభద్ర నదిలో నీటి ప్రవాహనం ఎ

Tungabhadra వంతెనపై రాకపోకలు ప్రారంభం

కంప్లి(బెంగళూరు): కంప్లి కోటె వద్ద ఉన్న తుంగభద్ర వంతెనపై మంగళవారం నుంచి వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వానకలు తుంగభద్ర నదిలో నీటి ప్రవాహనం ఎక్కవగా ఉండి వంతెనపై నీరు ప్రవహించడంతో గంగావతి-కంప్లి  తహసీల్దార్లు రాకపోకలు నిషేదించారు. మంగళవారం నీటి ప్రవాహం తగ్గడంతో రాకపోకలకు అధికారులు అనుమతించారు. 

Updated Date - 2021-11-24T18:55:15+05:30 IST