Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాసేపట్లో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

తిరుమల : తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. కాసేపట్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. రేపు ఉదయం సర్వదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌ ద్వారా విడుదల కానున్నాయి. రోజుకు 12వేల టికెట్లు చొప్పున రూ.300 టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. నవంబర్‌, డిసెంబర్‌కు సంబంధించిన రూ.300 టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.

Advertisement
Advertisement