టీఎస్ఆర్‌జేసీ దరఖాస్తు గడువు పెంపు

ABN , First Publish Date - 2020-05-29T00:04:04+05:30 IST

తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ఆర్‌జేసీ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగించినట్లు టీఎస్ఆర్‌జేసీ కన్వీనర్ వెల్లడించారు.

టీఎస్ఆర్‌జేసీ దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ఆర్‌జేసీ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగించినట్లు టీఎస్ఆర్‌జేసీ కన్వీనర్ వెల్లడించారు. జులై 10 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 

Updated Date - 2020-05-29T00:04:04+05:30 IST