నేడు ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2021-11-01T14:19:02+05:30 IST

ఫలితాలను..

నేడు ఫలితాలు విడుదల

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీఈసెట్‌) ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. పీఈసెట్‌ను అక్టోబరు 23న నిర్వహించారు.   

Updated Date - 2021-11-01T14:19:02+05:30 IST