Abn logo
Oct 28 2021 @ 16:17PM

ముగ్గురు యువతుల అదృశ్యం...ఇద్దరి మృతదేహాలను లభ్యం

జగిత్యాల: జిల్లాలో కలకలం రేగింది. నిన్న సాయంత్రం ముగ్గురు యువతుల అదృశ్యమయ్యారు. బాధితుల కుటుంబీకులు ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ధర్మ సముద్రంలో ఇద్దరు యువతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో యువతి వందన కోసం గాలిస్తున్నారు. గాంధీనగర్‌కు చెందిన మల్లిక, గంగ జమున మృతదేహాలు వెలికితీశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

క్రైమ్ మరిన్ని...