‘బతుకమ్మ’ను ఘనంగా నిర్వహించండి

ABN , First Publish Date - 2022-09-23T08:43:10+05:30 IST

‘బతుకమ్మ’ను ఘనంగా నిర్వహించండి

‘బతుకమ్మ’ను ఘనంగా నిర్వహించండి

అధికారులకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆదేశం


హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు బతుకమ్మ పండుగను ఘనంగా జరిపేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. వేడుకల కోసం సీఎం కేసీఆర్‌ రూ.10 కోట్లు విడుదల చేశారని చెప్పారు. 

Updated Date - 2022-09-23T08:43:10+05:30 IST