మౌలానా బాబా ఆశ్రమంలో కవిత

ABN , First Publish Date - 2022-09-23T08:06:17+05:30 IST

మౌలానా బాబా ఆశ్రమంలో కవిత

మౌలానా బాబా ఆశ్రమంలో కవిత

శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. మౌలానా బాబా ఆశ్రమాన్ని గురువారం సందర్శించారు. మన్సూరాబాద్‌ డివిజన్‌ గణే్‌షనగర్‌లో ఉన్న ఈ ఆశ్రమానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీతో కలిసి  వెళ్లారు. ఈ సందర్భంగా బాబా ఆమెకు ఆశీరాద్వం అందజేశారు. ఎమ్మెల్సీ కవిత సుమారు గంట సేపు ఆశ్రమంలోనే ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ఎల్‌బీ నగర్‌ ఇన్‌చార్జి ముద్దగోని రామ్మోహన్‌గౌడ్‌తోపాటు పార్టీకి చెందిన పలువురు నేతలు ఆమె వెంట ఉన్నారు.  

- మన్సూరాబాద్‌

Updated Date - 2022-09-23T08:06:17+05:30 IST