Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇలా చేసి చూడండి!

  • వండే ముందు పాస్తాను కాసేపు నీళ్లలో నానబెడితే ఒక్క నిమిషంలో ఉడికిపోతుంది.
  • స్పూనుతో కివి పండు లోపలి గుజ్జును తొక్క లేకుండా లావు ముక్కలుగా తీయొచ్చు.
  • రెండు ప్లాస్టిక్‌ మూతల మధ్యన చెర్రీ టొమాటోలు పెట్టి నొక్కితే అవి ఒకేసారి ముక్కలుగా నలుగుతాయి.
  • యాపిల్‌ స్లైసర్‌ ఉపయోగించి బంగాళాదుంపలను వేగంగా, ఒకే సైజులో కట్‌ చేయొచ్చు.
  • పేపర్‌ క్లిప్‌తో చె ర్రీ పండు లోపలికి గుచ్చి అందులోని గింజను సులభంగా తీయొచ్చు. 
  • మాసన్‌ జార్‌లో మీగడ వేసి గిలక్కొడితే చిక్కగా అవుతుంది.
Advertisement
Advertisement