ఇలా చేసి చూడండి!

ABN , First Publish Date - 2021-04-17T06:00:37+05:30 IST

ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉంటే ఒక స్ర్పే బాటిల్‌లో నీళ్లు పోసి అందులో వైట్‌ వెనిగర్‌ కలిపి వంటింటి గోడలపై, మూలల్లో, సింకు దగ్గర స్ర్పే చేయాలి. ఇలా చేస్తే రోజ్‌వాటర్‌ ఘాటుకు, వాసనకు బొద్దింకలు పోతాయి

ఇలా చేసి చూడండి!

ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉంటే ఒక స్ర్పే బాటిల్‌లో నీళ్లు పోసి అందులో వైట్‌ వెనిగర్‌ కలిపి వంటింటి గోడలపై, మూలల్లో, సింకు దగ్గర స్ర్పే చేయాలి. ఇలా చేస్తే రోజ్‌వాటర్‌ ఘాటుకు, వాసనకు బొద్దింకలు పోతాయి. వండిన పదార్థాలున్న పాత్రలపై నిమ్మకాయ ముక్కలను పెడితే బొద్దింకలు వాటి మీద చేరవు.

Updated Date - 2021-04-17T06:00:37+05:30 IST