హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల సమావేశం ఈ నెల 17న జరుగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో సమావేశం జరుగతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో 12 స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. అలాగే పార్టీ నిర్మాణానికి తీసుకోవాలసిన చర్యలను సీఎం వివరించే అవకాశం ఉంది.