TRS కార్పొరేటర్ ఇల్లు కూల్చివేతకు అధికారుల యత్నం

ABN , First Publish Date - 2021-12-14T18:16:21+05:30 IST

టీఆర్ఎస్ కార్పోరేటర్ వేముల శ్రీనివాస్ ఇంటిని కూల్చివేసేందుకు వరంగల్ కార్పొరేషన్ అధికారులు యత్నించారు.

TRS కార్పొరేటర్ ఇల్లు కూల్చివేతకు అధికారుల యత్నం

హనుమకొండ: టీఆర్ఎస్ కార్పోరేటర్ వేముల శ్రీనివాస్ ఇంటిని కూల్చివేసేందుకు వరంగల్ కార్పొరేషన్ అధికారులు యత్నించారు. నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ బ్రాహ్మణవాడలోని కార్పొరేటర్ వేముల శ్రీనివాసు ఇంటిని బల్దియా సిబ్బంది కూల్చివేస్తున్నారు. విషయం తెలిసిన శ్రీనివాస్ అనుచరులు అక్కడకు చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు.


Updated Date - 2021-12-14T18:16:21+05:30 IST