Abn logo
Jun 15 2021 @ 01:50AM

రేషన్‌ దుకాణంలో సర్వర్‌ డౌన్‌తో పరేషాన్‌

చౌటుప్పల్‌లోని రత్నానగర్‌ చౌక ధరల దుకాణంలో సర్వర్‌  డౌన్‌తో ఉచిత బియ్యం కోసం రేషన్‌కార్డుదారులు గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. క్యూలో నిలబడేందుకు ఇబ్బంది పడిన పలువురు లైన్‌లో సంచులు, ఇతర వస్తువులు పెట్టి పక్కన కూర్చున్నారు.

- చౌటుప్పల్‌ టౌన్‌