Abn logo
Mar 8 2021 @ 03:48AM

చాముండేశ్వర్‌నాథ్‌కు ట్రోఫీ అందజేత

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన గోల్ఫ్‌ టోర్నీలో విజేతగా నిలిచిన చాముండేశ్వర్‌నాథ్‌కు ట్రోఫీని అందజేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చిత్రంలో అజరుద్దీన్‌, గోపీచంద్‌, ఎ.జగన్మోహన్‌రావు ఉన్నారు

Advertisement
Advertisement
Advertisement