మనసు ఫౌండేషన్ 15వ ప్రచురణగా త్రిపురనేని రామస్వామి సర్వలభ్య రచనల సంపుటం ఆవిష్కరణ డిసెంబరు 24 సా.6గం.లకు జెకెసి కళాశాల ఆడిటోరియం, గుంటూరులో జరుగుతుంది. సభలో డొక్కా మాణిక్య వరప్రసాద్, లావు నాగేశ్వర రావు, లావు శ్రీకృష్ణదేవరాయలు, మండలి బుద్ధ ప్రసాద్, పాపినేని శివశంకర్, కాళిదాసు పురుషోత్తం, అనిల్ అట్లూరి తదితరులు పాల్గొంటారు. సాయంత్రం 5.30ని.లకు పాదయాత్ర ఉంటుంది.
మనసు ఫౌండేషన్