కిన్నెర కళాకారుడు మొగులయ్యకు సన్మానం

ABN , First Publish Date - 2021-10-20T04:55:58+05:30 IST

కిన్నెర కళాకారుడు మొగులయ్యకు సన్మానం

కిన్నెర కళాకారుడు మొగులయ్యకు సన్మానం
మొగులయ్యను సన్మానిస్తున్న నాయకులు

తలకొండపల్లి: కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యను మంగళవారం తలకొండపల్లి ఆమనగల్లు మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ నూకం శేఖర్‌తో పాటు పలువురు నాయకులు హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా శాలువాలతో ఆయనను సత్కరించారు. కళాకారుడిని సన్మానించిన వారిలో టీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ మండల అధ్యక్షుడు సజ్జు పాష, యూత్‌ అధ్యక్షులు మల్లేశ్‌ యాదవ్‌, మధుయాదవ్‌, వెంకటేశ్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-10-20T04:55:58+05:30 IST