కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌కు సన్మానం

ABN , First Publish Date - 2021-03-09T05:20:21+05:30 IST

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌కు మహిళా ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా సన్మానించారు.

కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌కు సన్మానం

ఆదిలాబాద్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌కు మహిళా ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా సన్మానించారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో పలువురు మహిళా ఉద్యోగులు చీర, పండ్లు, గాజులను అందజేసి ఘనంగా సన్మానించారు. అక్షింతలు వేసి ఆశీర్వాదించారు.

Updated Date - 2021-03-09T05:20:21+05:30 IST