జాతీయ స్థాయి టెన్నీస్‌ క్రీడాకారిణికి సత్కారం

ABN , First Publish Date - 2022-01-25T05:04:10+05:30 IST

సిద్దవటం మం డలానికి చెందిన జాతీయస్థాయి టెన్నీస్‌ బాల క్రీడాకారిణి కరిష్మాను బాలల దినోత్సవం సందర్భంగా కడపలో ప్రత్యేక కలెక్టర్‌ రోహిణి, ఐసీడీఎస్‌ పీడీ పద్మజ సత్కరించి మెమొంటోను అందజేశారు.

జాతీయ స్థాయి టెన్నీస్‌ క్రీడాకారిణికి సత్కారం
కరిష్మాకు మెమొంటో అందజేస్తున్న ప్రత్యేక కలెక్టర్‌ రోహిణీ, ఐసీడీఎస్‌ పీడీ పద్మజ

రాజంపేట, జనవరి 24 : సిద్దవటం మం డలానికి చెందిన జాతీయస్థాయి టెన్నీస్‌ బాల క్రీడాకారిణి కరిష్మాను బాలల దినోత్సవం సందర్భంగా కడపలో ప్రత్యేక కలెక్టర్‌ రోహిణి, ఐసీడీఎస్‌ పీడీ పద్మజ సత్కరించి మెమొంటోను అందజేశారు. జాతీ య బాలికల దినోత్సవం సందర్భంగా ఇటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడం ఆనందంగా ఉందన్నారు. కరిష్మా ఇటీవల అనేక టెన్నీస్‌ క్రీడా పోటీల్లో మంచి ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు.  

Updated Date - 2022-01-25T05:04:10+05:30 IST