గిరిజన ఫొటో పోటీ వాయిదా

ABN , First Publish Date - 2022-01-25T07:42:53+05:30 IST

గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ ‘తెలంగాణ గిరిజనులు’ అనే

గిరిజన ఫొటో పోటీ వాయిదా

గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ ‘తెలంగాణ గిరిజనులు’ అనే అంశంపై  నిర్వహించ తలపెట్టిన ఫొటో పోటీని నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. కొవిడ్‌ తీవ్రత తగ్గిన తర్వాత పోటీల నిర్వహణ తదుపరి తేదీ ప్రకటిస్తామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.


Updated Date - 2022-01-25T07:42:53+05:30 IST