చెట్టును నరికేసిన ఎంసీబీ మోటార్స్‌కు రూ.7,500 జరిమానా

ABN , First Publish Date - 2022-08-11T06:06:02+05:30 IST

పెద్దఅంబర్‌పేట్‌ మున్సిపాలిటీ పరిధిలోని కళ్లెం బాల్‌రెడ్డి ఫంక్షన్‌ హాల్‌ సమీపంలోని ఎంసీబీ మోటార్‌ నిర్వాహకులు సీసీ కెమెరాకు అడ్డువస్తుందని

చెట్టును నరికేసిన ఎంసీబీ మోటార్స్‌కు రూ.7,500 జరిమానా

అబ్దుల్లాపూర్‌మెట్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): పెద్దఅంబర్‌పేట్‌ మున్సిపాలిటీ పరిధిలోని కళ్లెం బాల్‌రెడ్డి ఫంక్షన్‌ హాల్‌ సమీపంలోని ఎంసీబీ మోటార్‌ నిర్వాహకులు సీసీ కెమెరాకు అడ్డువస్తుందని ఒక చెట్టును బుధవారం నరికివేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి ఎంసీబీ మోటార్‌ నిర్వాహకులకు రూ.7,500 జరిమానా విధించారు. చెట్టును నరికివేసిన స్థలంలో కొత్త మొక్కలను నాటాలని ఆదేశించారు. 

Updated Date - 2022-08-11T06:06:02+05:30 IST