Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిరసనల్లో పాల్గొనం: ట్రెజరీ ఉద్యోగుల సంఘం

అమరావతి: రాష్ట్రంలో మంగళవారం నుంచి ఉమ్మడి జేఏసీ చేపట్టే నిరసనల్లో తాము పాల్గొనబోమని ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. సీఎం జగన్‌ 10 రోజుల్లోగా పీఆర్సీ ప్రకటిస్తామన్నారన్నారు. దాని కోసం ఎదురు చూస్తామని ఆయన పేర్కొన్నారు. 


Advertisement
Advertisement