సామాజిక సేవలో ట్రాన్స్‌జెండర్లు... ఎవర్నీ వదలడంలేదు...

ABN , First Publish Date - 2020-07-09T23:47:54+05:30 IST

చెన్నైలో ట్రాన్స్‌జెండర్ల సామాజిక సేవలో పాల్గొంటున్నారు. కోవిడ్‌-19 వ్యాప్తి నివారణకు క్యాంపెయిన్‌లు...

సామాజిక సేవలో ట్రాన్స్‌జెండర్లు... ఎవర్నీ వదలడంలేదు...

చెన్నైలో ట్రాన్స్‌జెండర్లు సామాజిక సేవలో పాల్గొన్నారు. కోవిడ్‌-19 వ్యాప్తి నివారణకు క్యాంపెయిన్‌లు నిర్వహించారు. వ్యాధిపై అవగాహన ర్యాలీలు చేపట్టారు. బ్యానర్లు, ప్లకార్డులతో వీధుల్లో తీరుగుతూ ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను చైతన్యపరిచారు.మాస్క్‌లు ధరించాలంటూ విజ్ఞప్తి చేశారు. సామాజిక దూరం పాటించాలని.. అందరి వద్ద హామీ తీసుకున్నారు. 

Updated Date - 2020-07-09T23:47:54+05:30 IST