ఇద్దరు ఎస్సైల బదిలీ

ABN , First Publish Date - 2020-09-22T06:27:53+05:30 IST

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఇద్దరు ఎస్సైలను బదిలీ చేస్తూ వరంగల్‌ ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు

ఇద్దరు ఎస్సైల బదిలీ

వరంగల్‌ అర్బన్‌ క్రైం, సెప్టెంబరు 16: వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఇద్దరు ఎస్సైలను బదిలీ చేస్తూ వరంగల్‌ ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాజీపేట పీఎస్‌లో పనిచేస్తున్న డి.దేవేందర్‌ను లింగాలఘణపురానికి లింగాలఘణపురంలో పనిచేస్తున్న సంతోషం రవీందర్‌ను కాజీపేటకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరు ఒకటి, రెండు రోజుల్లో బదిలీ చేసిన స్థానాల్లో రిపోర్టు చేయాలని సీపీ వెల్లడించారు.

Updated Date - 2020-09-22T06:27:53+05:30 IST