హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీలో ఈడీలను బదిలీ బదిలీ చేస్తూ సంస్థ ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈడీ ఆపరేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాదగిరి గ్రేటర్‌కు, గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు కరీంనగర్ జోన్‌కు బదిలీ చేశారు. ఈడీ రెవెన్యూ అండ్ ఐటి పురుషోత్తమ్ నాయక్ హైదరాబాద్ జోన్‌కు బదిలీ చేశారు. ఈడీ ఆపరేషన్స్‌గా ముని శేఖర్‌ను ఎండీ సజ్జనార్ నియమించారు.
ఇవి కూడా చదవండి