NIRDలో ట్రెయినింగ్‌ మేనేజర్లు

ABN , First Publish Date - 2022-05-03T20:59:39+05:30 IST

భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

NIRDలో ట్రెయినింగ్‌ మేనేజర్లు

భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: ట్రెయినింగ్‌ మేనేజర్లు

మొత్తం ఖాళీలు: 15

జీతభత్యాలు: నెలకు రూ.40,000 చెల్లిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 13

వెబ్‌సైట్‌: http://nirdpr.org.in/

Read more