కలెక్టర్‌ను కలిసిన ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-05-27T09:52:08+05:30 IST

జిల్లా కలెక్టర్‌ గంధం చం ద్రుడును కొత్తగా శిక్షణ నిమిత్తం జిల్లాకి వచ్చిన అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్యసాయిప్రవీణ్‌ మంగళవారం ..

కలెక్టర్‌ను కలిసిన ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌

అనంతపురం, మే26(ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్‌ గంధం చం ద్రుడును కొత్తగా శిక్షణ నిమిత్తం జిల్లాకి వచ్చిన అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్యసాయిప్రవీణ్‌ మంగళవారం మర్యాదపూర్వకం గా కలిశారు. కలెక్టర్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి, పుష్పగుచ్చం ఆందజేశారు. శిక్షణకు సంబంధించి కలెక్టర్‌నుంచి పలు సలహాలు స్వీకరించారు.

Updated Date - 2020-05-27T09:52:08+05:30 IST