తెనాలిలో విషాదం

ABN , First Publish Date - 2022-01-10T23:58:07+05:30 IST

జిల్లాలోని తెనాలి పట్టణంలో విషాదం నెలకొంది. ఉరి

తెనాలిలో విషాదం

గుంటూరు: జిల్లాలోని తెనాలి పట్టణంలో విషాదం నెలకొంది. ఉరి వేసుకుని నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల క్రితమే మైనర్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకుని వధువును తల్లిదండ్రులు తీసుకెళ్లారు. దీంతో మనస్థాపంతో ఉరి వేసుకుని వరుడు ఆత్యహత్యకు పాల్పడ్డాడు. 


Updated Date - 2022-01-10T23:58:07+05:30 IST