కారును అతి వేగంగా డ్రైవ్ చేస్తున్నాడని ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకుంటే..

ABN , First Publish Date - 2022-05-03T20:28:28+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి జరిగింది.

కారును అతి వేగంగా డ్రైవ్ చేస్తున్నాడని ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకుంటే..

పశ్చిమ గోదావరి : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. అతి వేగంగా వెళ్తున్న కారును కానిస్టేబుల్ కుమార్ అడ్డుకున్నారు. తన కారునే ఆపుతావా అంటూ కానిస్టేబుల్‌పై సంతోష్ దాడి చేశాడు. అక్కడున్న వారు అడ్డుకుంటున్నా ఆగకుండా దాడికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read more