కేసీఆర్‌ కాన్వాయ్ వాహనానికి ట్రాఫిక్‌ చలాన్లు

ABN , First Publish Date - 2020-06-03T19:10:29+05:30 IST

సీఎం కేసీఆర్‌ కాన్వాయ్ వాహనానికి ట్రాఫిక్‌ చలాన్లు విధించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, సూర్యాపేటలో కేసీఆర్‌ కాన్వా

కేసీఆర్‌ కాన్వాయ్ వాహనానికి ట్రాఫిక్‌ చలాన్లు

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ కాన్వాయ్ వాహనానికి ట్రాఫిక్ పోలీసులు‌ చలాన్లు విధించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, సూర్యాపేటలో కేసీఆర్‌ కాన్వాయ్ వాహనం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించింది.  అతివేగం కారణంగా నాలుగు సార్లు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించారు. పెండింగ్‌ చలాన్లు రూ.4,140 చెల్లించినట్లు సీఎంవో అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-06-03T19:10:29+05:30 IST