ఇసుక ట్రాక్టర్‌ సీజ్‌

ABN , First Publish Date - 2021-04-17T04:48:05+05:30 IST

మండలంలోని జొన్నగిరి వంకలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను సీజ్‌ చేశారు.

ఇసుక ట్రాక్టర్‌ సీజ్‌

తుగ్గలి, ఏప్రిల్‌ 16: మండలంలోని జొన్నగిరి వంకలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను సీజ్‌ చేశారు. జొన్నగిరి ఎస్‌ఐ సురేష్‌మాట్లాడుతూ అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేస్తే వాహనాలను సీజ్‌ చేయడంతో పాటు యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2021-04-17T04:48:05+05:30 IST